Iran | ఇరాన్‌కు భారీ షాక్.. హర్మూజ్‌ను బ్లాక్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన నావికా దళం చీఫ్ హతం
Iran | అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ (Iran)కు మరో షాక్ తగిలింది. ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ ఎలైట్ నావెల్ ఫోర్స్ (నావికా దళం) చీఫ్ అలీరెజా తాంగ్సిరి (Alireza Tangsiri) మరణించారు.
International | Published On Mar 26, 2026, 3.52 pm IST
Iran | అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ (Iran)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలను టెహ్రాన్ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ ఎలైట్ నావెల్ ఫోర్స్ (నావికా దళం) చీఫ్ అలీరెజా తాంగ్సిరి (Alireza Tangsiri) మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా ధృవీకరించింది. పోర్ట్ సిటీ బందాకం అబ్బాస్ నగరంపై జరిగిన దాడిలో ఆయన మరణించినట్లు తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.
ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళ విభాగానికి అలీరెజా నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని మూసివేయడంలో ఆయన పాత్ర కీలకం. ఈ జలసంధిని మూసివేసే బాధ్యతను అలీరెజా స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పుడు ఆ జలసంధిపై పట్టు కోసం యుద్ధం సాగుతున్న వేళ ఆయన మరణం ఇరాన్‌కు గట్టి దెబ్బే అని చెప్పాలి.
Also Read..
Russian Oil Tanker | నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి
ఐసీయూ సేవలను ఆరోగ్య శ్రీలో చేర్చండి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
భూ సేకరణ ఆపండి.. లేదంటే ఊరుకోం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సర్పంచ్ ఫైర్
సంబంధిత వార్తలు

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026

US-Iran Conflict | యుద్ధం కొనసాగితే ఎవరూ ఊహించని ఆయుధాలతో దాడులు.. అమెరికాకు ఐఆర్జీసీ వార్నింగ్..!
ఏప్రిల్ 14, 2026

Iran | చేసేదేం లేక వట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్‌పై ఇరాన్ వ్యాఖ్యలు..
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



