Rakul Preet Singh | అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
Rakul Preet Singh | నిధుల తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో ముంబై (Mumbai)లోని రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Entertainment | Published On Sep 28, 2026, 2.48 pm IST
Rakul Preet Singh | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిధుల తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో ముంబై (Mumbai)లోని రకుల్, ఆమె మామ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వాసు భగ్నాని (Vashu Bhagnani) నివాసాలతోపాటూ పనోరమా స్టూడియోస్ (Panorama Studios) సహా ముంబైలోని దాదాపు 12 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
సినిమా ప్రాజెక్ట్‌ల నిర్మాణం, విదేశీ పంపిణీ (Foreign Distribution), షూటింగ్‌ల పేరుతో పెద్ద ఎత్తున నిధులను విదేశాలకు అక్రమంగా తరలించారనే పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, పారితోషికాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Also Read..
శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
ఆస్కార్ రేసులో నాగాలాండ్ మూవీ - 23 రోజుల్లో షూటింగ్ పూర్తి - మతమార్పిడిలపై గిరిజనుల పోరాటం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు






