Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు – కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
రామాయణ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణబీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు 1755 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. రామాయణ మూవీ టీమ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. అమిత్‌షాతో రామాయణ మూవీ టీమ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రణబీర్, సాయిపల్లవితో పాటు నితీష్ తివారీని అమిత్ షా అభినందనలు కురిపించారు. రామాయణ టీమ్ కేంద్ర మంత్రిని కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Nov 26, 2026, 1.56 pm IST

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష


