Actor Ajith Kumar | స్టార్ నటుడు అజిత్ ఇంట తీవ్ర విషాదం
Actor Ajith Kumar | తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి శనివారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Entertainment | Published On May 30, 2026, 10.10 am IST
Actor Ajith Kumar | తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తల్లి మోహిని మణి (Mohini Mani) మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ ఉదయం చెన్నై (Chennai)లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 85 ఏళ్లు.
వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మూడేళ్ల క్రితమే అజిత్ తండ్రి సుబ్రమణ్యం కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో అజిత్ ఫ్యామిలీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక మోహిని మరణ వార్త తెలుసుకున్న చిత్రపరిశ్రమలోని పలువురు నటీనటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
వారం రోజుల్లో 'ఈవినింగ్ బీటెక్ కోర్సు'లకు నోటిఫికేషన్.. వివరాలివే..!
హైటెక్స్ వేదికగా.. జూన్ 5 నుంచి 7 వరకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్..!
భానుడి భగభగలకు.. పేలిపోయిన స్మార్ట్‌ఫోన్.. బీ కేర్‌ఫుల్..!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






