SRH | నేటి నుంచి అందుబాటులోకి సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు.. రెండు కొంటే జెర్సీ ఫ్రీ
SRH | హైదరాబాద్ అభిమానులకు సన్‌రైజర్స్ శుభవార్త చెప్పింది. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
SRH | త్రినేత్ర.న్యూస్: ఐపీఎల్ 2026 సీజన్ (IPL 2026) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఈ నెల 28న జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ల విక్రయం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్ అభిమానులకు సన్‌రైజర్స్ శుభవార్త చెప్పింది.
గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, లక్నో (SRH vs LSJ) మధ్య ఉప్పల్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో అభిమానులు కొనుక్కోవచ్చని ఫ్రాంఛైజీ వెల్లడించింది. ప్రతి రెండు టికెట్లకు ఒక సన్‌రైజర్స్ జెర్సీని ఉచితంగా పొందొచ్చని తెలిపింది.
ఇవికూడా చదవండి..
చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే.. మృతులకు ఆర్‌సీబీ నివాళులు..
టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 10 మంది సజీవ దహనం
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆర్జీ కర్ బాధితురాలి తల్లి.. బీజేపీ మూడో జాబితాలో చోటు
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐటీహెచ్
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!



