త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | జ‌న‌వ‌రి నెల టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల‌.. అర గంట‌లోనే 4,24,000 టికెట్లు బుకింగ్

TTD | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 2027 జ‌న‌వరి నెల‌కు సంబంధించి రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల కాగా.. అర‌గంట‌లోనే 4,24,000 టికెట్లు బుకింగ్ అయ్యాయి.

S

National | Published On Oct 24, 2026, 1.04 pm IST

TTD | జ‌న‌వ‌రి నెల టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల‌.. అర గంట‌లోనే 4,24,000 టికెట్లు బుకింగ్
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 2027 జ‌న‌వరి నెల‌కు సంబంధించి రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల కాగా.. అర‌గంట‌లోనే 4,24,000 టికెట్లు బుకింగ్ అయ్యాయి. అంటే నిమిషానికి 14 వేల టికెట్ల చొప్పున భ‌క్తులు బుకింగ్ చేసుకున్నారు.

2027 జనవరి నెలకు సంబంధించిన టీటీడీ వసతి గృహాల కోటా 2026 అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement