త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | నాగోల్‌లో వాట‌ర్ పైపులైన్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవ‌ర్ మృతి

Hyderabad | ఉప్పల్ - నాగోల్‌ రోడ్డులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువ‌చ్చిన కారు వాట‌ర్ పైపులైన్‌ను ఢీకొట్టింది.

S

Hyderabad | Published On Oct 20, 2026, 10.10 am IST

Hyderabad | నాగోల్‌లో వాట‌ర్ పైపులైన్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవ‌ర్ మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్ : ఉప్పల్ - నాగోల్‌ రోడ్డులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువ‌చ్చిన కారు వాట‌ర్ పైపులైన్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవింగ్ చేస్తున్న యువ‌కుడు మృతి చెందాడు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పైపులైన్ ప‌గిలి నీరు రోడ్డుపైకి రావ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ‌ల‌మండ‌లి అధికారులు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ద‌స‌రా పండుగ వేళ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Advertisement
Advertisement