New Courses | మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు..
New Courses | త్రినేత్ర.న్యూస్: కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలోనూ మార్పులు రావాలి. ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు (New Courses) రూపొందించాలి. మార్కెట్‌లో అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను మలచుకోవాలి.
New Courses | త్రినేత్ర.న్యూస్: కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలోనూ మార్పులు రావాలి. ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు (New Courses) రూపొందించాలి. మార్కెట్‌లో అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను మలచుకోవాలి. అప్పుడే చదువు పూర్తయిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి డిగ్రీ (Degree), పీజీ (PG)లలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) కొత్తగా 39 కోర్సులను ప్రవేశపెడుతున్నది. ఇందులో కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, డిఫెన్స్, ఏవియేషన్, టూరిజం, హెల్త్‌కేర్, బయోమెడికల్, మారిటైమ్ తదితర రంగాలకు సంబంధించిన ఉన్నాయి. వాటికి సంబంధించిన సిలబస్‌ను జూన్-జులై నాటికి రూపొందించేందుకు సిద్ధమవుతున్నది. కొత్తగా తీసుకొస్తున్నవాటిలో నాలుగేండ్ల కోర్సులు (ఆనర్స్) కూడా ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ.బాలకిష్టారెడ్డి చెప్పారు.
డిగ్రీలో కొత్త కోర్సులు..
- బీఎస్సీ- డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- బీఎస్సీ- క్లైమెట్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
- బీఎస్సీ- ఇన్‌స్ట్రుమెంటేషన్ (ఆనర్స్)
- బీఎస్సీ- బయో ఇన్ఫార్మేటిక్స్ (ఆనర్స్)
- బీఎస్సీ- మెడికల్ మైక్రో బయాలజీ (ఆనర్స్)
- బీఎస్సీ- బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, బోటనీ/మైక్రో బయాలజీ/జువాలజీ/బయో కెమిస్ట్రీ/కెమిస్ట్రీ/న్యూట్రిషన్ అండ్ డైటిక్స్/ఫుడ్ సైన్స్ (ఏవైనా మూడు సబ్జెక్టులు)
- బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్/రోబోటిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/డేటా సైన్స్ (మూడు సబ్జెక్టులు)
- బీకాం- ఫైనాన్స్ టెక్నాలజీ (ఫిన్‌టెక్)
- బీకాం- ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
- బీకాం- ఈ- కామర్స్, ఎం-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
- బీబీఏ- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్
- బీబీఏ- ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్, ఎయిర్‌స్పేస్ & ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
- బీబీఏ- మారిటైం టెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్
- బీబీఏ- ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్‌మెంట్
- బీబీఏ- ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్
- బీఏ- డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
- బీఏ- ల్యాండ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పీజీలో కొత్తగా..
- ఎమ్మెస్సీ- క్లైమెట్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
- ఎమ్మెస్సీ- మెడికల్ మైక్రో బయాలజీ
- ఎమ్మెస్సీ- మెడికల్ ఇమ్యునాలజీ
- ఎమ్మెస్సీ- సైబర్ సెక్యూరిటీ
- ఎంకాం- ఫైనాన్స్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్
- ఎంఏ- అడ్వాన్స్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
- ఎంఏ- ల్యాండ్ గవర్నెన్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
- ఎంఏ- అడ్వాన్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్
- ఎంఏ- మారిటైం టెక్నాలజీ అండ్ మారిటైం గవర్నెన్స్
- ఎంఏ- ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్
- ఎంఏ- అడ్వాన్స్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్, ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
ఇవికూడా చదవండి..
మార్చి 18 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్గాల్లో లాభాలు వచ్చే అవకాశం!
అప్పుడే జట్టులో చోటు లేదని తెలిసిపోయింది.. టెస్టు రిటైర్మెంట్‌పై అశ్విన్ కీలక కామెంట్స్..!
చావే అతనికి విముక్తి.. హరీష్ రాణా కన్నీటి కథ ఇది
అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ ప్రభావం..! బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.48వేల కోట్లు..!
సంబంధిత వార్తలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
ఆగస్టు 25, 2026

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
ఆగస్టు 25, 2026

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం



