Talasani Srinivas Yadav | పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కార్యక్రమంతో (double bedroom house program) పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వానిదే (KCR government) అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు.
Talasani Srinivas Yadav | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కార్యక్రమంతో (double bedroom house program) పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వానిదే (KCR government) అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ఇండ్లు మంజూరు చేసి 1.62 లక్షల ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు.
జంటనగరాల పరిధిలో 65 వేల ఇండ్లను లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించినట్లు చెప్పారు. సనత్‌నగర్‌లోని ఐడీహెచ్ కాలనీలోనే మొట్టమొదటి డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నాటి గవర్నర్ నరసింహన్ గారు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను చూసి సంతోషించారని, కేసీఆర్ పనితీరును అభినందించారన్నారు. జంట నగరాల్లోని బస్తీల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను స్థానికంగా 70 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు ఇవ్వాలని ఈ సందర్భంగా తలసాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో నగరంలో ఒక్క ఇల్లైనా నిర్మించారా..? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేస్తున్న వారు తనతో వస్తే ఎంత గొప్పగా నిర్మించామో చూపిస్తామని సవాల్ విసిరారు.
Also Read..
ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో సర్పంచ్‌ల పాత్ర ఏంటి..? : ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి
15 రోజులుగా బుక్ కాని గ్యాస్.. షేక్‌పేటలో ఆటోలో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లిన జనం
ఇంధన కొరత లేదు.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



