CM Revanth Reddy | మంటపెట్టి వండుకోండి.. గ్యాస్ కొరతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | గ్యాస్ కొరతపై (gas crisis) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గ్యాస్ దొరకకపోతే పూర్వకాలంలో లాగా రాళ్లను కొట్టి మంటపెట్టి వంట వండుకోవాలని ప్రజలకు సూచించారు.
CM Revanth Reddy | ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, గ్యాస్, ఎల్పీజీ దొరకదన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతపై (gas crisis) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌కు దేశంలో గ్యాస్ కొరత మీద స్పందనేంటి అన్న ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సూర్య భగవానుడిని ప్రార్థించి.. ఇతిహాస కాలంలోలాగా రాళ్లను కొట్టి మంట పుట్టిచ్చి వంట వండుకోవాలని ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://x.com/Vaartha_Hindi/status/2036690301264507005
నెటిజన్లు ఫైర్..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిద్దాం అని చెప్పాలి. అవసరమైతే ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుకర్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించండని చెప్పాల్సిన సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తే ట్రోల్స్ తప్ప ఏమీ రాదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read..
వందేమాతరం ఆలపిస్తుండగా వాకౌట్.. ఎంఐఎం ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : బీజేపీ
ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ వ్యవధిని 35 రోజులకు పెంచారంటూ వార్తలు.. కేంద్రం క్లారిటీ
ఈసారైనా ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించండి.. మంత్రి పొంగులేటిపై స్పీకర్ ఆగ్రహం
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



