Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!
Pawan Kalyan | జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ (AP Cabinet meeting) నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది.
Pawan Kalyan | జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీ (AP Cabinet meeting) నుంచి పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది. అయితే, సమావేశం మధ్యలో డిప్యూటీ సీఎం అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వెన్నునొప్పి రావడంతో ఆయన కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ వరుసగా అనారోగ్యానికి గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో కూడా పవన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలోనే మరోసారి అస్వస్థతకు గురవడం అభిమానులను, పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read..
నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
పవన్ అక్కడే ఉండాలి.. ఎక్కడో ఉంటా అంటే ఎలా?: మండలి చైర్మన్ గుత్తా
చల్లని కబురు.. కేరళను తాకిన రుతుపవనాలు.. రాష్ట్రానికి ఐఎండీ భారీ వర్ష సూచన
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!






