Maoists | సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు
Maoists | సుమారు 124 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారంతా ఆయుధాలతో సహా లొంగిపోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Maoists | సుమారు 124 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారంతా ఆయుధాలతో సహా లొంగిపోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరంతా దేవ్ జీకి చెందిన PLGA కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ ప్రెస్‌మీట్‌లో మావోయిస్టులు సరెండర్ పోలీసులు చూపెట్టనున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో రాష్ట్రంలో మావోయిస్టు నాయకుల లొంగుబాటు, పునరావాస చర్యలు, భద్రతా వ్యూహాలు వంటి అంశాలపై సీఎం మాట్లాడనున్నట్లు సమాచారం.
Also Read..
Netflix | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్.. 12న ప్రారంభించనున్న సీఎం రేవంత్
Tehran airport | టెహ్రాన్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. ఎగసిపడ్డ మంటలు
Flipkart | ఉద్యోగులకు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. 300 మందిపై వేటు..!
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం






