Tehran airport | టెహ్రాన్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. ఎగసిపడ్డ మంటలు
Tehran airport | టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం (Tehran Airport)పై ఇజ్రాయెల్ (Israel) దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
International | Published On Mar 7, 2026, 10.04 am IST
Tehran airport | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను పెంచింది. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం (Tehran Airport)పై ఇజ్రాయెల్ (Israel) దాడి చేసింది.
శుక్రవారం రాత్రి సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Mehrabad International Airport) సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇరాన్‌లోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్టు ఇది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున విమానాలు పార్క్ చేసి ఉన్నారు. ఈ దాడిలో పలు విమానాలు దగ్ధమైనట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దాడుల తర్వాత విమానాశ్రయం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు టెహ్రాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. మరోవైపు ఇరాక్ బాగ్దాక్ సమీపంలోని యూఎస్ రాడార్ స్టేషన్‌పై ఇరాన్ దాడిచేసింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
https://x.com/RatedInsights/status/2030076650772394246
Also Read..
Hyderabad | చిల్ అవుదామని చిల్డ్ బీర్ కొంటే.. దర్శనమిచ్చిన చేప పిల్ల
LPG Price Hike | యుద్ధం ఎఫెక్ట్!.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు..
సంబంధిత వార్తలు

Donald Trump | ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..? పెంటగాన్‌కు సమాచారం ఇచ్చిన ఇజ్రాయెల్
జులై 10, 2026

Indian Embassy in Tehran | వెంటనే ఇరాన్‌ను వీడండి.. పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
జూన్ 8, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు



