Womens Reservation Act 2023 | అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. గెజిట్ విడుదల చేసిన న్యాయశాఖ
Womens Reservation Act 2023 | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టం-2023 (Womens Reservation Act 2023) అమల్లోకి వచ్చింది.
Womens Reservation Act 2023 | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టం-2023 (Womens Reservation Act 2023) అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి తర్వాత కేంద్ర న్యాయశాఖ (Union Law Ministry) గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023లోని సెక్షన్-1లో ఉన్న సబ్ సెక్షన్-2 ప్రకారం 2026 ఏప్రిల్ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నోటిఫికేషన్‌లో న్యాయశాఖ పేర్కొంది.
2029లో ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతున్న తరుణంలో.. ఏప్రిల్ 16 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలు మాత్రం వెంటనే తెలియరాలేదు. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలున్నాయని, అంతే తప్ప ప్రస్తుత సభకు ఇది వర్తించదని ఓ అధికారి తెలిపారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని అందులో ఉన్నట్లు వివరించారు.
Also Read..
స్త్రీ శక్తే.. బలమైన భారత్‌కు గుర్తింపు : ప్రధాని మోదీ
స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. యుద్ధం వార్తలపైనే ఎదురు చూపులు..
కేంద్ర మంత్రితో బాలీవుడ్ నటి ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి: సీఎం రేవంత్
ఏప్రిల్ 27, 2026

Shobharani | కొత్తగా మహిళా బిల్లు అవసరమే లేదు: రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి
ఏప్రిల్ 18, 2026

MP Kadiyam Kavya | కేంద్రం భేషరతుగా క్షమాపణ చెప్పాలి: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నాలో ఎంపీ కడియం కావ్య
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



