CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తల్లి సావిత్రి దేవి (Savitri Devi) కన్నుమూశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పౌరీ గఢ్వాల్ (Pauri Garhwal) జిల్లాలోని తన స్వగ్రామం పంచూర్ నివాసంలో తుది శ్వాస విడిచారు.
CM Yogi Adityanath | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీఎం తల్లి సావిత్రి దేవి (Savitri Devi) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 91 ఏళ్లు. వయోభారానికి తోడు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.
తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతూ ఇవాళ ఉదయం 11:50 గంటల సమయంలో ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పౌరీ గఢ్వాల్ (Pauri Garhwal) జిల్లాలోని తన స్వగ్రామం పంచూర్ నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సావిత్రి దేవి మరణం పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand Chief Minister Pushkar Singh Dhami) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త అత్యంత బాధాకరమని, హృదయ విదారకమని పేర్కొన్నారు. సావిత్రి దేవి అంత్యక్రియలు శనివారం హరిద్వార్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Yogi Adityanath | హ్యాట్రిక్ కొడతాం.. 320 సీట్ల మార్కు దాటడం తథ్యం.. యూపీ ఎన్నికలపై సీఎం యోగి ధీమా
నవంబర్ 18, 2026

UP Draft Voter List | కులం, మతం ఆధారంగా ఓటర్ల రికార్డులను నిర్వహించం.. సీఎం యోగి ఆరోపణలపై స్పష్టతనిచ్చిన ఎన్నికల అధికారి
నవంబర్ 17, 2026

Road Accident | లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
నవంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!
- ●FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
- ●Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
- ●Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
- ●Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..

Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్



