Parasailing In Goa | పారాసైలింగ్ చేస్తుండగా తెగిపోయిన తాడు.. గోవా బీచ్‌లో టూరిస్ట్‌కు భయానక అనుభవం
Parasailing In Goa | ఓ టూరిస్ట్‌కు (Tourist) ఊహించని అనుభవం ఎదురైంది. పారాసైలింగ్ (Parasailing) చేస్తుండగా ఉన్నట్టుండి పారాచ్యూట్ తాడు తెగిపోయింది. దీంతో ఆ పర్యాటకుడు సముద్రంలో పడిపోయాడు.
Parasailing In Goa | హాలిడేస్ వచ్చాయంటే చాలు జనాలు మనదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవా (Goa)కు క్యూ కడుతుంటారు. అక్కడ బీచుల్లో ఎంజాయ్ చేస్తూ.. వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అలా ఓ టూరిస్ట్‌కు (Tourist) ఊహించని అనుభవం ఎదురైంది. పారాసైలింగ్ (Parasailing) చేస్తుండగా ఉన్నట్టుండి పారాచ్యూట్ తాడు తెగిపోయింది. దీంతో ఆ పర్యాటకుడు సముద్రంలో పడిపోయాడు. ఈ ఘటన బాగా బీచ్ (Baga Beach) లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా పారాసైలింగ్ చేసేందుకు రెఢీ అయ్యాడు. అతను గాల్లో ఉండగా పారాసైలింగ్, బోటు మధ్య ఉన్న తాడు అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో సదరు టూరిస్ట్ సముద్రంలో పడిపోయాడు. అయితే, ఆ సమయంలో అతను లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతన్ని రక్షించారు. ఈ ఘటన గోవాలో అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై గోవా పర్యాటక శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Also Read..
ఓటు వెయ్యి.. హల్వా తీసుకో.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈసీ
తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ పడం: మంత్రి జూపల్లి
స్టాక్ బ్రోకర్లకు నిబంధనలు మరింత కఠినతరం.. తక్షణ లిక్విడిటీపై ప్రభావం చూపే అవకాశం..
సంబంధిత వార్తలు

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
మే 18, 2026

Night Tourism | సూర్యాస్తమయం తర్వాతే అసలైన వినోదం..! రాత్రిపూట సందర్శించేందుకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..!
ఏప్రిల్ 22, 2026

IndiGo Flight | ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్‌లో సేఫ్ ల్యాండ్
జనవరి 29, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



