Elephant Padayappa | మున్నార్‌లో పడయప్ప విశ్వరూపం.. కారుపై దాడి చేసి విధ్వంసం
Elephant Padayappa | కేరళలో (Kerala) అడవి ఏనుగు పడయప్ప మరోసారి తన విశ్వరూపం చూపించింది. మున్నార్ (Munnar)లోని నల్లతన్ని ఎస్టేట్ (Nallathanni Estate)లో గల ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారుపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది.
Elephant Padayappa | కేరళలో (Kerala) అడవి ఏనుగు పడయప్ప మరోసారి విధ్వంసం సృష్టించింది. మున్నార్ (Munnar)లోని నల్లతన్ని ఎస్టేట్ (Nallathanni Estate)లో గల ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారుపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, పడయప్ప గత కొంతకాలంగా అటవీ ప్రాంతం నుంచి రోడ్లపైకి వస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. వాహనాలపై దాడులు చేస్తూ.. పర్యాటకులను, స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్న పర్యాటకుల వాహనాలకు అడ్డుగా వెళ్లి దాడి చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ మున్నార్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై పలు వాహనాలపై దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇలా పడయప్ప వరుస దాడులతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని.. ఏనుగుకు కనీసం 100 మీటర్ల దూరం పాటించాలని సూచిస్తున్నారు.
Also Read..
మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..
ఇండియాలో తొలి 'ఫ్లెక్స్-ఫ్యూయల్' బైక్స్ లాంచ్ చేసిన హీరో.. ఇక పెట్రోల్ టెన్షన్ ఫ్రీ
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..
సంబంధిత వార్తలు

Arrest | బెంగళూరుకి పిలిచి కల్పిత విజయగాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని కటకటాలపాలయ్యారు
జులై 23, 2026

Akhil Joyan | మరో రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే రష్యా దాడిలో కేరళ నావికుడు మృతి
జులై 21, 2026

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జులై 19, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



