Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్ వెళ్లిపోతారు.. మోదీ ప్రభుత్వం కూడా పోతుంది : రాహుల్ గాంధీ
Rahul Gandhi | రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర పోస్టు పెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) వెళ్లిపోతారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం (Modi government) కూడా దిగిపోతుందన్నారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల (CJP Protests) వేళ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర పోస్టు పెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) వెళ్లిపోతారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం (Modi government) కూడా దిగిపోతుందన్నారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని బాగుచేసే ప్రక్రియ కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన రాహుల్ గాంధీ.. ఇవాళ జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే నిరసనలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షనేత తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కానున్నారు.
ज्ञानेश कुमार जाएँगे।
यह सरकार जाएगी।
फिर शुरू होगी लोकतंत्र की मरम्मत। 🇮🇳 https://t.co/spGmBxgXLn— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
Also Read..
సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే
పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..
అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
అక్టోబర్ 10, 2026

Gadari Kishore | రాహుల్ లెక్క మేం నిరసనలు తెలపొద్దా రేవంత్?
అక్టోబర్ 9, 2026

Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..
- ●Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే
- ●Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..
- ●Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..
- ●Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..
- ●Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్లో సిబ్బంది అరాచకాలు

RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..

Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే

Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..

Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..



