Harivansh Narayan Singh | మరోసారి ఎగువ సభకు హరివంశ్ నారాయణ్ సింగ్.. నామినేట్ చేసిన రాష్ట్రపతి
Harivansh Narayan Singh | హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) మరోసారి ఎగువ సభకు (Rajya Sabha) వెళ్లనున్నారు.
Harivansh Narayan Singh | హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) మరోసారి ఎగువ సభకు (Rajya Sabha) వెళ్లనున్నారు. రంజన్ గొగోయ్ రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు హరివంశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) రాజ్యసభకు నామినేట్ చేశారు.
కాగా, హరివంశ్ నారాయణ్ సింగ్.. బీహార్ నుంచి జేడీయూ సభ్యునిగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 9తో ముగిసింది. 2018 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఇక నిన్నటితో ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన్ని రాష్ట్రపతి మరోసారి ఎగువసభకు నామినేట్ చేశారు. నామినేటెడ్ సభ్యుడు రంజన్ గొగోయ్ (Ranjan Gogoi) పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు హరివంశ్ పేరును నామినేట్ చేశారు.
హరివంశ్ నియామకాన్ని గురువారమే ఖరారు చేసినప్పటికీ.. శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి ఎగువ సభకు నామినేట్ చేస్తారు. ఇందులో భాగంగానే హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ఈ అవకాశం దక్కింది. రెండో దఫా కూడా ఆయనను డిప్యూటీ చైర్మన్ పదవిలోనే కొనసాగించే అవకాశం ఉంది.
Also Read..
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి..?
ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త అప్‌డేట్.. ఇక కామెంట్లను ఎడిట్ చేసుకోవచ్చు..
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టులో జడ్జిల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం.. 34 నుంచి 38కి పెరుగనున్న సంఖ్య
మే 17, 2026

Parliament Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా
ఏప్రిల్ 18, 2026

Harivansh Narayan Singh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



