Babasaheb Ambedkar | రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు
Babasaheb Ambedkar | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
Babasaheb Ambedkar | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పలువురు కేంద్ర మంత్రులు కూడా అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈసందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు.
నివాళి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఇద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Congress national president Mallikarjun Kharge share a light-hearted moment
PM Modi and other leaders paid tribute to Bharat Ratna Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti.… https://t.co/JoquMq3m4d pic.twitter.com/vN3KkG63j1
— ANI (@ANI) April 14, 2026
Also Read..
4జి ఫీచర్ ఫోన్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్.. ఇక చెల్లింపులు ఎంతో సులభం..
భారీ లాభాల్లో ఆసియా మార్కెట్లు.. దేశీయ మార్కెట్లకు నేడు సెలవు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






