Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్‌టీఏ
Mock Drill | నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ (Mock Drill) నిర్వహించింది. రాత్రి 8 గంటల వరకూ ఈ డ్రిల్స్ కొనసాగనున్నాయి.
Mock Drill | నీట్ రీ ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. లీక్ వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్‌టీఏ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎన్‌టీఏ (NTA) నేడు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ (Mock Drill) నిర్వహించింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఇవాళ మధ్యహ్నం 1:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకూ ఈ డ్రిల్స్ కొనసాగనున్నాయి.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమై 5:15 గంటలకు ముగుస్తుంది. అర్హులైన దివ్యాంగ అభ్యర్థులను సాయంత్రం 6:20 గంటల వరకూ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఆఫ్‌లైన్ విధానంలో ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 22.79 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. దీనికోసం 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 లక్షలకుపైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. సాంకేతిక సమస్యల వల్ల బయోమెట్రిక్ కాకపోయినా.. హామీ పత్రం, మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా అనుమతివ్వాలని స్పష్టం చేసింది.
Also Read..
దేశ విద్యా వ్యవస్థపై ధర్మేంద్ర ప్రధాన్ అనే వైరస్ దాడి చేస్తోంది : కాక్రోచ్ పార్టీ
రెండేండ్లు ఓపిక పట్టండి, మళ్లీ కేసీఆర్ వస్తారు.. ఒక్కొక్క రైతన్నను కండ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు
రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో రూ.5 కోట్ల డీల్.. ఎమ్మెల్యే సైలెంట్
సంబంధిత వార్తలు

Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
జూన్ 20, 2026

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
జూన్ 20, 2026

NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్‌టీఏ ఏమన్నదంటే..?
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!
- ●Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్
- ●Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!



