womens quota | మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం వచ్చింది : అర్జున్ రామ్ మేఘ్‌వాల్
womens quota | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు (womens quota) 2023లోనే ఆమోదం పొందిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (Arjun Ram Meghwal) తెలిపారు.
womens quota | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు (womens quota) 2023లోనే ఆమోదం పొందిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (Arjun Ram Meghwal) తెలిపారు. అందరికీ సమాన అవకాశాల కోసమే ఈ బిల్లు అని తెలిపారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఇవాళ పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు.
లోక్‌సభలో కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 (2) ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని, అలాగే ఆర్టికల్ 368 ద్వారా ప్రజాహిత నిర్ణయాలకు పార్లమెంటుకు రాజ్యాంగం శక్తి ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపారు.
ఇక డీలిమిటేషన్ (delimitation)తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఏ రాష్ట్రం కూడా సీట్లను కోల్పోదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 815 సీట్లలో మూడో వంతు అంటే 272 స్థానాలను మహిళల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని మరోసారి స్పష్టం చేశారు.
Also Read..
ఈ విషయంలో మా వైఖరిని స్పష్టం చేశాం.. డీలిమిటేషన్‌పై సోనియా గాంధీ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తుంది : జైరాం రమేష్
సంబంధిత వార్తలు

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్కే వ్యతిరేకం: ఎంపీ చామల
ఏప్రిల్ 19, 2026

MP Chamala Kiran Kumar Reddy | మీ విధానం క్రాస్ బ్రీడ్, క్రాస్ ఓటింగ్: హరీశ్‌రావుకు ఎంపీ చామల కౌంటర్
ఏప్రిల్ 18, 2026

PM Modi | రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



