Lok Sabha | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. వెంటనే లోక్‌సభ వాయిదా
Lok Sabha | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి (Monsoon Session). ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది.
Lok Sabha | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి (Monsoon Session). ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేపర్ లీక్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో సభలో తీవ్ర గందరోగళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు హుందాగా వ్యవహరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా కొనసాగేందుకు ఎంపీలంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
#WATCH | Lok Sabha adjourned to meet again at 12 Noon today.
Amidst protest by opposition MPs over various issues, Speaker Om Birla said, "Please remain seated. Cooperate in running the House."
(Source: Sansad TV) pic.twitter.com/WcgvCRfmYN
— ANI (@ANI) July 20, 2026
Also Read..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుందా..?
రైతులు సుభిక్షంగా ఉండాలని.. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వరుణ జపం
సంబంధిత వార్తలు

Lok Sabha | ప్రధాన్‌ను తొలగించండి.. పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
జులై 24, 2026

Opposition parties protest | పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల ఆందోళన.. పోటాపోటీ నినాదాలు
జులై 23, 2026

Monsoon Session | ఆగని నిరసనలు.. ఉభయసభలు వాయిదా
జులై 23, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..



