Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుందా..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం నేపథ్యంలో సాధారణంగా బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం నేపథ్యంలో సాధారణంగా బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడుతుండడం కారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి ఆస్తుల పట్ల ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆయా లోహాల ధరల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో సోమవారం ఔన్స్ బంగారం ధర 0.13 శాతం మేర తగ్గి 4,012 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.45 శాతం మేర పెరిగి 56 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 276 పాయింట్లు పెరిగి 1,41,184 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,796 పాయింట్లు పెరిగి 2,18,000 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,346 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 768గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,460 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,34,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,150 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,15,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,759 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,072 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,590 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,75,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,34,900 ఉండగా, తులం ధర రూ.2,349 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026

Gold And Silver Prices Today | బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
జులై 23, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..



