Menstrual Leave | విద్యార్థినులకు మూడు రోజులు నెలసరి సెలవులు
Menstrual Leave | కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థినులకు (schoolgirls) ప్రతి నెలా మూడు రోజులపాటూ రుతుక్రమ సెలవులు (Menstrual Leave) ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
Menstrual Leave | కేరళం (Kerala)లో కొత్తగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వం (UDF government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు (schoolgirls) ప్రతి నెలా మూడు రోజులపాటూ రుతుక్రమ సెలవులు (Menstrual Leave) ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటూ 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని కార్యాలయాల్లో క్వాలిటీ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని కేరళ నూతన శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తన ప్రసంగంలో వెల్లడించారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలను కల్పించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో చదివి వినిపించారు. కేరళంను నిరుపేదలు, అనాథలు లేని రాష్ట్రంగా మార్చేందుకు దత్తతలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Also Read..
జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
స్టార్ నటుడు అజిత్ ఇంట తీవ్ర విషాదం
స్వల్పకాలంలో లక్ష్యాల కోసం 3 టాప్ షేర్లు.. నిపుణుల సూచన..
తాజావార్తలు
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!






