త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi airport | ఢిల్లీలో విమాన రాక‌పోక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం.. అడ్వైజ‌రీ జారీ చేసిన ఇండిగో

Delhi airport | ఢిల్లీలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. న‌గరాన్ని ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్మేశాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం న‌గ‌రంలో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది.

D

National | Published On Apr 7, 2026, 3.39 pm IST

Delhi airport | ఢిల్లీలో విమాన రాక‌పోక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం.. అడ్వైజ‌రీ జారీ చేసిన ఇండిగో
Advertisement

Delhi airport | ఢిల్లీలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. న‌గరాన్ని ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్మేశాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం న‌గ‌రంలో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. రాబోయే కొన్ని గంటల్లో ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలుల‌తో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi airport) విమాన రాక‌పోల‌క‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ నేప‌థ్యంలో దేశీయ ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ ప్ర‌యాణికుల‌కు కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని తెలిపింది. ప్ర‌యాణికులు వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా త‌మ ఫ్లైట్ స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాల‌ని సూచించింది.

Also Read..

కాంగ్రెస్ భూ దొంగ‌లపై ధర్మ యుద్ధం ఆపం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న అనంత్ అంబానీ.. ఆల‌యాల‌కు భూరి విరాళం

ఆఫ్‌లైన్ ఏఐ టూల్‌ను లాంచ్ చేసిన గూగుల్‌.. ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

Advertisement
Advertisement