Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ
Sonia Gandhi | కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథను హార్పర్ కొలిన్స్ ఇండియా (Harper Collins) పబ్లిష్ చేయనుంది. ఈ విషయాన్ని హార్పర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
Sonia Gandhi | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ‘బిలాంగిగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ బుక్ విడుదల విషయంలో వివాదం నెలకొంది. మొదట ఈ పుస్తకాన్ని ప్రచురించాల్సిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పుస్తకాన్ని తాము ప్రచురించనున్నట్లు హార్పర్ కొలిన్స్ ఇండియా (Harper Collins) శుక్రవారం ప్రకటించింది. ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
కాగా, యుద్ధానంతర ఇటలీలో బాల్యం, భారతదేశంలో తన జీవితం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమ-వివాహం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల తాలూకు విషాదాలు, రాజకీయ ప్రవేశం వంటి ఎన్నో వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాలను సోనియా ఈ ఆత్మకథలో పొందుపరిచారు. అంతేకాదు, 2004లో తాను ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనే విషయాలను కూడా సోనియా ఈ బుక్‌లో వివరించారు.
Also Read..
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు
అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
తాజావార్తలు
- ●Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్

Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత

CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..






