Harivansh Narayan Singh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
Harivansh Narayan Singh | రాజ్యసభ (Rajya Sabha) డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష సభ్యులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన వరుసగా మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు.
Harivansh Narayan Singh | రాజ్యసభ (Rajya Sabha) డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష సభ్యులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన వరుసగా మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. హరివంశ్ అనుభవాలు రాజ్యసభకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. హరివంశ్ మీద సభకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర సభ్యులు కూడా హరివంశ్‌కు అభినందనలు తెలిపారు. కాగా, హరివంశ్ నారాయణ్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 9తో ముగిసింది. నామినేటెడ్ సభ్యుడు రంజన్ గొగోయ్ రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు హరివంశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) మరోసారి ఎగువసభకు నామినేట్ చేశారు. 2018 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
Also Read..
ప్రారంభమైన లోక్‌సభ.. విపక్షాల నిరసన
అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. గెజిట్ విడుదల చేసిన న్యాయశాఖ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






