TVK chief Vijay | కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్‌కి మరోసారి సమన్లు పంపిన సీబీఐ
TVK chief Vijay | తమిళ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ (TVK chief Vijay)కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరోసారి సమన్లు జారీ చేసింది.
TVK chief Vijay | తమిళ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ (TVK chief Vijay)కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరోసారి సమన్లు జారీ చేసింది. గతేడాది కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో విచారణకు రావాలని ఆదేశించింది. మార్చి 10న అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం విజయ్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో జరిగిన విజయ్ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా జనవరి 12, 19 తేదీల్లో విజయ్‌ను సీబీఐ ప్రశ్నించింది. అయితే, దర్యాప్తులో భాగంగా అధికారులు మరికొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. వీటిపై విజయ్ నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించిన అధికారులు.. విచారణకు రావాల్సిందిగా విజయ్‌కు తాజాగా నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Jaishankar | IRIS లావన్‌కు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు : జైశంకర్
సంబంధిత వార్తలు

Gen Dhiraj Seth | ‘విజయ్’ నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
జులై 1, 2026

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనన్న రాఘవ లారెన్స్.. త్రిషకు లైన్ క్లియర్ అయినట్టేనా?
జూన్ 30, 2026

Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



