Monsoon Session | ఆగని నిరసనలు.. ఉభయసభలు వాయిదా
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monson Session) ప్రతిష్టంభన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా విపక్షాలు వరుసగా నాలుగోరోజూ ఆందోళన చేపట్టాయి.
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monson Session) ప్రతిష్టంభన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా విపక్షాలు వరుసగా నాలుగోరోజూ ఆందోళన చేపట్టాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రారంభమైన రెండు నిమిషాలకే స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ (Rajya Sabha) ఇదే పరిస్థితి కొనసాగింది. సభప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. చైర్మన్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
Also Read..
అవినీతి `ముత్యం`.. టీజీ రెడ్కో డీజీఎంకు 14 రోజుల రిమాండ్.. ఆస్తుల విలువ ఎంతంటే?
పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. ప్రధాని కీలక ప్రకటన
బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం






