Melody | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘మెలోడీ’ రీల్.. 24 గంటల్లోనే..
Melody | 'మెలోడీ' రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ వీడియోని మెలోనీ పోస్టు చేసిన కేవలం 24 గంటల్లోనే 17.5 కోట్ల మంది వీక్షించారు.
Melody | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)కి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ స్నేహానికి గుర్తుగా మెలోనీకి మోదీ పార్లె మెలోడీ చాక్లెట్లను బహుమతిగి ఇచ్చారు. ఈ గిఫ్ట్ చూసి ఇటలీ ప్రధాని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు చేసిన ఓ రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఈ వీడియోని మెలోనీ పోస్టు చేసిన కేవలం 24 గంటల్లోనే 17.5 కోట్ల మంది వీక్షించారు. ఇక గతంలోనూ మెలోడీ (Melody) వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. గతంలో COP28 సదస్సు సందర్భంగా మెలోనీ చేసిన 'హలో ఫ్రమ్ ది మెలోడి టీమ్' వీడియోకి 67 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఓ వీడియో దాదాపు 23 లక్షల వ్యూస్‌ని రాబట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
View this post on Instagram
Also Read..
మెగా 158లో మోహన్‌లాల్.. కమార్తెగా మలయాళ బ్యూటీ!
మీ సేవింగ్స్ అకౌంట్‌పై 'ఐటీ' కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
భారత్‌లో లాంచ్ అయిన ఏసర్ కొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఫీచర్లు, ధర చూస్తే షాకే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీ విజయవంతం
అక్టోబర్ 14, 2026

Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి
అక్టోబర్ 14, 2026

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..
- ●CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా
- ●Stock Markets | స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల జోరు..
- ●TOMCOM | ఖతార్‌లో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న TOMCOM

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..

CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా



