US Senate | ట్రంప్‌కు ఊరట.. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సెనేట్ మద్దతు
US Senate | టెహ్రాన్‌పై సైనిక దాడులను కొనసాగించే విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు (Trumps military action against Iran) ఉన్న అధికారాలను అడ్డుకోవాలంటూ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ (US Senate) తిరస్కరించింది.
International | Published On Mar 5, 2026, 11.16 am IST
US Senate | ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట లభించింది. టెహ్రాన్‌పై సైనిక దాడులను కొనసాగించే విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు (Trumps military action against Iran) ఉన్న అధికారాలను అడ్డుకోవాలంటూ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ (US Senate) తిరస్కరించింది. ట్రంప్ సైనిక చర్యకే మద్దతు తెలిపింది.
‘వార్ పవర్స్ రిజల్యూషన్’ (War Powers Resolution) పేరుతో డెమోక్రాట్ సభ్యుడు టిమ్ కైన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సెనేట్‌లో(America senate) ఓటింగ్ నిర్వహించగా తీర్మానం ఆమోదం పొందలేదు. ట్రంప్ సైనిక చర్యకు మద్దతుగా 53 మంది.. వ్యతిరేకంగా 47 మంది ఓటేశారు. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది. డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ తన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రంప్‌కు ఓటేయడం విశేషం. యుద్ధం జరుగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మద్దతు తెలపాలి తప్పా అధ్యక్షుడి అధికారాల్లో కోతపెట్టడం సరైంది కాదని ఈ సందర్భంగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు.
Also Read..
Iran postpones Khameneis funeral | ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ప్రకటించిన ఇరాన్
Virosh Wedding | సెలబ్రేషన్స్ ముగిశాయి.. ఇక అండర్‌గ్రౌండ్‌కే : విజయ్ దేవరకొండ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!
- ●Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?






