Pakistan-Afghanistan War | కాబూల్‌పై భీకర దాడులు.. యుద్ధం మొదలైందంటూ పాక్ కీలక ప్రకటన
Pakistan-Afghanistan War | పాకిస్థాన్ (Pakistan) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రభుత్వంపై బహిరంగ యుద్ధం (Open War) ప్రకటించింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ (Operation Ghazab Lil Haq) పేరుతో దాడులను ప్రారంభించింది.
International | Published On Feb 27, 2026, 10.01 am IST
Pakistan-Afghanistan War | పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pakistan-Afghanistan War) తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రభుత్వంపై బహిరంగ యుద్ధం (Open War) ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ సహనం నశించిందని.. ఇక ఆఫ్ఘాన్‌తో బహిరంగ యుద్ధమే అంటూ అందులో పేర్కొన్నారు.
ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌లపై ఆఫ్ఘాన్ సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మిలిటరీ పదేపదే పాల్పడే కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలకు సమాధానంగా వివాదాస్పద డ్యురాండ్ రేఖ వెంబడి పెద్దఎత్తున ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ తాజాగా ఆఫ్ఘాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ (Operation Ghazab Lil Haq) పేరుతో దాడులను ప్రారంభించింది.
ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ (Kabul)పై పాక్ దళాలు విరుచుపడుతున్నాయి. కాందహార్, పాక్టియాలోని మిలిటరీ బేస్‌లపై పాక్ సేన విరుచుకుపడుతోంది. ఇప్పటికే అనేక ఆర్మీ పోర్టులను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పాక్ దాడిలో తాలిబన్ నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా సమాచారం. ఇక ఈ దాడుల్లో 133 మంది ఆఫ్ఘాన్ సైనికులను హతమార్చినట్లు పాక్ ప్రకటించుకుంది. 200 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. అయితే, పాక్ వాదనను తాలిబన్ నేతలు తిరస్కరించారు. పాక్‌పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని ప్రకటించింది. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.
Also Read..
Rinku Singh | రింకు సింగ్ ఇంట్లో విషాద ఛాయలు.. క్యాన్సర్‌తో కన్నుమూసిన తండ్రి..
Aadhar Center | ఆధార్ కేంద్రం ఎక్కడుందో ఇకపై కష్టపడుతూ వెతకాల్సిన పనిలేదు..
Seeds For Weight Loss | అధిక బరువును తగ్గించే సూపర్ సీడ్స్.. వెల్లడించిన న్యూట్రిషనిస్టు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






