Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
Tummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రజాప్రభుత్వం రైతు భరోసా కింద (Rythu Bharosa scheme) నిధులను విడుదల చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Tummala Nageswara Rao) చెప్పారు.
Tummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రజాప్రభుత్వం రైతు భరోసా కింద (Rythu Bharosa scheme) నిధులను విడుదల చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Tummala Nageswara Rao) చెప్పారు. ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు చెందిన 124.85 లక్షల ఎకరాలకు 7490.72 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. 7 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఆరవ విడతలో భాగంగా 92,729 మంది రైతుల ఖాతాలలో 354.96 కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read..
నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
జులై 10, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



