Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
లెనిన్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది భాగ్యశ్రీ బోర్సే. పసుపు పచ్చ చీరలో ట్రెడిషనల్ లుక్‌లో ఈ మూవీ ప్రమోషన్స్‌లో మెరిసింది. ఈ కొత్త ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో భాగ్యశ్రీ క్వీన్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. కాగా లెనిన్ సినిమాలో రాయలసీమ యువతిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతుంది. తన పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది.
N
Naresh N
Photo gallery | Published On Jul 6, 2026, 8.43 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!
- ●Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్
- ●Vaddiraju Ravichandra | ఎస్ఐఆర్ 10 శాతమే పూర్తయింది.. ఇంకా సమయం పెంచాలి
- ●Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ - కాటేరమ్మ కథతో
- ●Harish Rao | రేవంత్.. పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి.. నాది కాదు : హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | 'భట్టి' కన్నెర్ర జేస్తే 'బీఆర్ఎస్' భస్మమైతది.. సీఎం రేవంత్ ఛలోక్తి

Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్

Vaddiraju Ravichandra | ఎస్ఐఆర్ 10 శాతమే పూర్తయింది.. ఇంకా సమయం పెంచాలి

Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ - కాటేరమ్మ కథతో


