Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
Iran Hit List | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రపంచ నేతలే లక్ష్యంగా ఇరాన్ హిట్‌లిస్ట్ (Iran Hit List) ఒకటి బయటకు వచ్చింది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా మొత్తం 13 మంది విదేశీ నేతల పేర్లు ఉన్నాయి.
International | Published On Jul 13, 2026, 3.10 pm IST
Iran Hit List | ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టిన ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల వేళ ప్రపంచ నేతలే లక్ష్యంగా ఇరాన్ హిట్‌లిస్ట్ (Iran Hit List) ఒకటి బయటకు వచ్చింది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా మొత్తం 13 మంది విదేశీ నేతల పేర్లు ఉన్నాయి.
ఈ లిస్ట్‌ను ఇరాన్‌కు చెందిన హమ్‌షాహ్రీ (Hamshahri) పత్రిక పబ్లిష్ చేసింది. ఈ లిస్ట్‌లో ట్రంప్, నెతన్యాహుతోపాటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ అయతొల్లా అంత్యక్రియల తర్వాత మొజ్తబా ప్రతిజ్ఞ చేశారు. "ప్రతీకారం తీర్చుకోవడం మా జాతి సంకల్పం. అది కచ్చితంగా నెరవేరుతుంది" అని పేర్కొన్నారు. అయితే, ఆయన తన సందేశంలో ఎవరి పేర్లనూ బయటపెట్టలేదు. కానీ, ప్రపంచ నేతలే లక్ష్యంగా హిట్‌లిస్ట్ బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు
Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Donald Trump | వెనెజువెలాతో చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
ఆగస్టు 29, 2026

Donald Trump | అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్
ఆగస్టు 28, 2026

US pauses visa appointments | ట్రంప్ మరో షాక్.. ప్రపంచ వ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లు నిలిపివేత
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Yesha Nagula Song | యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఏష నాగుల సాంగ్.. మాస్ స్టెప్పులతో అదగొట్టిన నాని, కీర్తి సురేశ్
- ●Kapra Lake | కొనసాగుతున్న కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు.. వినాయక నిమజ్జనంపై ఆంక్షలు..
- ●Horoscope | ఆగస్టు 30 రాశి ఫలాలు.. ఈ రాశివారికి డబ్బు చేతికి అందడంలో జాప్యం!
- ●Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు "దొడ్డి కొమరయ్య" పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి
- ●PM Internship Scheme 2026 | 10 పాస్ అయితే చాలు.. నెలకు రూ. 9,000 స్టైపెండ్ : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ మూడో విడత షురూ!
- ●Telangana Assembly sessions 2026 | సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ 'కీలక' తీర్మానంపైనే అందరి దృష్టి

Yesha Nagula Song | యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఏష నాగుల సాంగ్.. మాస్ స్టెప్పులతో అదగొట్టిన నాని, కీర్తి సురేశ్

Kapra Lake | కొనసాగుతున్న కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు.. వినాయక నిమజ్జనంపై ఆంక్షలు..

Horoscope | ఆగస్టు 30 రాశి ఫలాలు.. ఈ రాశివారికి డబ్బు చేతికి అందడంలో జాప్యం!

Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు "దొడ్డి కొమరయ్య" పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి



