Ebola Outbreak | ఎబోలా విజృంభణ.. 120 మంది మృతి
Ebola Outbreak | ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉంగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 120 మంది మరణించినట్లు బీబీసీ తాజాగా వెల్లడించింది.
International | Published On May 19, 2026, 1.40 pm IST
Ebola Outbreak | ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉంగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 120 మంది మరణించినట్లు బీబీసీ తాజాగా వెల్లడించింది. సుమారు 390 అనుమానిత కేసులు ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక తాజాగా కాంగోలోని ఆరుగురు అమెరికన్లకు కూడా ఎబోలా వైరస్ సోకినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ఎలా వ్యాపిస్తుంది..
కాగా, 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ వ్యాప్తిలోకి రావడం ఇది 17వ సారి. ఇది ప్రాణాంతక వైరస్. గబ్బిలాలు, కోతులు, చింపాంజీలు, అడవి దుప్పులు (forest antelopes) ద్వారా ఇది సోకుతుంది. ఎబోలా వైరస్ సోకిన వ్యక్తులు లేదా జంతువుల రక్తం, ఇతర శరీర ద్రవాలు వాంతులు, మలమూత్రాలు తాకడం వల్ల ఇతరులకు సోకుతుంది.
ఇవీ లక్షణాలు..
ఈ వైరస్ లక్షణాలు ఇంచుమించు కరోనా లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం వంటివి ఉంటాయి. వ్యాధి ముదిరితే వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, చర్మంపైఊ దద్దుర్లు, శరీరంపై అక్కడకడ్కడా కమిలినట్లు ఉండటం, కళ్లు పసుపు రంగులోకి రారడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాలు పనితీరు కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రారంభ దశలోనే తగిన చికిత్స తీసుకుంటే మంచిది.
Also Read..
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి : ఎంకే స్టాలిన్
వెల్‌డన్ రుషిక.. సాధించి చూపించావ్
బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తుకు ఏర్పాటు
సంబంధిత వార్తలు

Ebola | ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు
మే 21, 2026

WHO | ఎబోలా ఎఫెక్ట్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
మే 17, 2026

Infertility | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంతాన లోపం సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న WHO..
మే 4, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



