Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి
Armys Helicopter Crashes | పాకిస్థాన్‌లో (Pakistan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలి 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
International | Published On Jun 10, 2026, 5.05 pm IST
Armys Helicopter Crashes | పాకిస్థాన్‌లో (Pakistan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో కూలిపోయింది (Armys Helicopter Crashes). ఈ ఘటనలో 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ హెలికాప్టర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం వ్యాలీ సెక్టార్‌కు (Neelum Valley sector) అదనపు బలగాలను తరలిస్తోంది. ఈ క్రమంలో పీవోకే సమీపంలోని ముజఫరాబాద్‌లో (Muzaffarabad) టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రత్నిస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read..
కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్
- ●TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు
- ●Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్

TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు

Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..






