KTR | ఈనెల 12న మంచిర్యాల జిల్లా పర్యటనకు కేటీఆర్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) ఈనెల 12వ తేదీన మంచిర్యాల (Mancherial) జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) ఈనెల 12వ తేదీన మంచిర్యాల (Mancherial) జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఎన్నో ఒడిదొడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతన్ మున్సిపల్ చైర్మన్, సభ్యులను కేటీఆర్ సన్మానించనున్నారు. ఆ తర్వాత 12:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు కేటీఆర్ హాజరుకానున్నారు. వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాతన్‌పల్లిలోని బల్క సుమన్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు. ఈ పర్యటనలో పలు సంఘాల నాయకులను కేటీఆర్ కలవనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. కేటీఆర్‌ని కలసి ఆహ్వానించారు.
Also Read..
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
సీఆర్‌పీఎఫ్‌లో 9195 కానిస్టేబుల్ పోస్టులు.. పదో తరగతి అర్హత
అత్యంత చవక ధరకే ఆండ్రాయిడ్ ట్యాబ్.. విడుదల చేసిన ఏఐ ప్లస్..
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



