OTT Streaming | ఓటీటీలోకి విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?
OTT Streaming | విశ్వక్ సేన్ (Vishwak Sen), కయాదు లోహర్ జంటగా నటించిన ఫంకీ (Funky) సినిమా ఓటీటీలోకి (OTT Streaming) రానుంది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది.
Entertainment | Published On Mar 8, 2026, 9.48 am IST
OTT Streaming | త్రినేత్ర.న్యూస్: విశ్వక్ సేన్ (Vishwak Sen), కయాదు లోహర్ జంటగా నటించిన ఫంకీ (Funky) సినిమా ఓటీటీలోకి (OTT Streaming) రానుంది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన మేర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 13న ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది.

సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఫంకీ చిత్రాన్ని నిర్మించారు. అయితే బాక్సీఫ్ వద్ద రూ.10 కోట్లు మాత్రమే రాబట్టింది. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేశ్ తదితరలు ఈ సినిమాలో నటించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ఎగసిపడిన మంటలు
కామారెడ్డిలో విషాదం.. పెంచలేక ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి
బ్యాట్ Vs బాల్.. అహ్మదాబాద్ వేదికగా నేడు రసవత్తర పోరు
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



