OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు , వెబ్‌సిరీస్‌లు ఇవే
ఈ వారం ఓటీటీలో స్టార్స్ నటించిన సినిమాలు సందడి చేశాయి. మిస్టరీ, క్రైమ్ కాన్సెప్ట్‌లతో కూడిన వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Nov 27, 2026, 5.15 pm IST
ఈ వారం అజయ్‌దేవ్‌గణ్, వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో కొన్ని థియేటర్లలో పెద్ద విజయాలను అందుకోగా...మరికొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ సినిమాలు ఇవే....
నెట్‌ఫ్లిక్స్
దృశ్యం 3 (హిందీ)
అజయ్‌దేవ్‌గణ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్‌గా నటించింది.
ఆదర్శ కుటుంబం (తెలుగు)
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదర్శకుటుంబం భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తన పంథాకు భిన్నంగా త్రివిక్రమ్ తెరకెక్కిన ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
హనుమాన్ అంశ్ (తెలుగు)
ఫ్రమ్ వెబ్‌సిరీస్ (ఇంగ్లీష్)
వన్ లాస్ట్ ఆర్డర్ (ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
గరివిడి లక్ష్మి (తెలుగు)
ఆనంది హీరోయిన్‌గా నటించిన తెలుగు బయోపిక్ మూవీ గరివిడి లక్ష్మి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. గౌరినాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాగ్‌మయూర్, నరేష్ కీలక పాత్రలు పోషించారు.
స్పార్క్ (కన్నడ)
క్లాషింగ్ థ్రో ది స్నో (ఇంగ్లీష్)
బ్రీడర్ (ఇంగ్లీష్)
తెల్లకాగితం (తెలుగు)
అమెరికా అమెరికా 2 (కన్నడ)
ప్రేమకీటను (హిందీ)
జీ5 ఓటీటీ
అక్టోపస్ వెబ్‌సిరీస్ (తమిళ్)
అశ్విన్ కుమార్, సింధు కుమరేషన్, అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ వెబ్‌సిరీస్ అక్టోపస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ కొత్త జంట మిస్సింగ్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు జయచంద్ర దర్శకత్వం వహించాడు.
సత్యమేవా (మలయాళం)
కార్పొరేట్ లవ్‌స్టోరీ (కన్నడ)
ఢిల్లీ 2021 (హిందీ)
ఈటీవీ విన్ ఓటీటీ
అదినాషం వెల్లపొక్కం (తెలుగు)
కన్నమ్మ (తెలుగు)
ఆహా ఓటీటీ
రాత్రి (తెలుగు)
తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన రాత్రి వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆంథాలజీ సిరీస్‌లో నట్టీ,దివ్యగణేషన్ కీలక పాత్రలు పోషించారు.
సన్ నెక్స్ట్
ఎనిమీ ఆఫ్ స్మగ్లర్ (తెలుగు)
జియో హాట్ స్టార్
ది నర్మద స్టోరీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఓటీటీలోకి సమ్మర్ హాలీడేస్ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్
నవంబర్ 27, 2026

Aditi Rao Hydari | వివాహేతర సంబంధాలపై వెబ్‌సిరీస్ – అదితీరావ్ హైదరీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
నవంబర్ 26, 2026

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..



