Lakshmi Manchu | మంచు లక్ష్మి ఇంట శుభకార్యం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
Lakshmi Manchu | టాలీవుడ్ నటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి (Lakshmi Manchu) ఇంట శుభకార్యం జరిగింది. లక్ష్మి కుమార్తె విద్య నిర్వాణ (Vidya Nirvana) ఓణీల వేడుక (half saree ceremony)ను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
Entertainment | Published On Mar 18, 2026, 4.32 pm IST
Lakshmi Manchu | టాలీవుడ్ నటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి (Lakshmi Manchu) ఇంట శుభకార్యం జరిగింది. లక్ష్మి కుమార్తె విద్య నిర్వాణ (Vidya Nirvana) ఓణీల వేడుక (half saree ceremony)ను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈనెల 15న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మంచు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మేనమామగా మంచు మనోజ్ తన మేనకోడలిని పల్లకిలో వేదికపైకి తీసుకొచ్చారు. మంచు విష్ణు ఫ్యామిలీ కూడా ఈవెంట్‌కు అటెండ్ అయినట్లుగా ఫొటోలను బట్టి తెలుస్తోంది. వేడుకల్లో విద్య నిర్వాణ ఎంతో అందంగా అచ్చమైన తెలుగమ్మాయిలా ముస్తాబై ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ డెకరేషన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. తాజా పూలు, అరిటాకులతో అచ్చమైన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌లో మండపాన్ని ముస్తాబు చేశారు.



Also Read..
రిఫైనరీల్లో 40శాతం పెరిగిన ఎల్‌పీజీ ఉత్పత్తి.. పుకార్లను నమ్మొద్దని కేంద్రం విజ్ఞప్తి..!
టాలీవుడ్ సినీ అభిమానులకు షాకిచ్చిన ధురంధర్ టీమ్.. తెలుగులో రిలీజ్ లేనట్టేనా?
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





