Nana Patekar | నానా పటేకర్ మృతి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
Nana Patekar | బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, గోవా పోలీసులు (Goa Police) అసహజమరణం (Unnatural Death) కింద కేసు నమోదు చేశారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 194వ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పనాజీ పోలీసులు వెల్లడించారు.
Nana Patekar | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత నానా పటేకర్ (Nana Patekar) మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఆయన కన్నుమూశారు. అయితే, గోవా పోలీసులు అసహజమరణం (Unnatural Death) కింద కేసు నమోదు చేశారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 194వ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పనాజీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. మరోవైపు నానా పటేకర్ అంత్యక్రియలు గురువారం అర్ధరాత్రి నిర్వహించారు. పుణెలో ఉన్న డోంజే ఫార్మ్‌హౌజ్‌లో నానా పటేకర్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
గురువారం ఉదయం గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానాపటేకర్‌ను అపస్మారక స్థితిలో గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉదయం 5.20 గంటల సమయంలో మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also Read..
అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం విజయన్‌పై చర్యలకు ఆదేశించిన హైకోర్టు
సంబంధిత వార్తలు

AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
అక్టోబర్ 9, 2026

Nana Patekar | కార్గిల్ యుద్ధంలో పోరాడిన నానా పటేకర్ – షూటింగ్లో నేషనల్ మెడల్స్
అక్టోబర్ 8, 2026

Nana Patekar | బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల్లో విలన్‌గా నానా పటేకర్ – మిస్సయిన ఛాన్స్‌లు!
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!



