Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్
Akkineni Akhil | మాజీ వదినకు అక్కినెని అఖిల్ (Akkineni Akhil) విషెస్ చెప్పారు. ఇటీవల విడుదలైన `మా ఇంటి బంగారం` (Maa Inti Bangaram) సినిమాతో హిట్ అందుకున్న సమంతకు (Samantha) అఖిల్ కంగ్రాట్స్ చెప్పారు.
Akkineni Akhil | త్రినేత్ర.న్యూస్: మాజీ వదినకు అక్కినెని అఖిల్ (Akkineni Akhil) విషెస్ చెప్పారు. ఇటీవల విడుదలైన `మా ఇంటి బంగారం` (Maa Inti Bangaram) సినిమాతో హిట్ అందుకున్న సమంతకు (Samantha) అఖిల్ కంగ్రాట్స్ చెప్పారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందని తెలిపారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిగా ఆయన నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ (Lenin) ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న అఖిల్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రీసెంట్ హిట్ `మా ఇంటి బంగారం` గురించి మాట్లాడారు.
‘లెనిన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ, ఆ సినిమా ట్రైలర్ చూశా. చాలా నచ్చింది. సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. చిత్రం చాలా సహజంగా అనిపించింది. మంచి ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు, పవర్ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ సామ్’ అంటూ సమంతతో పాటు మూవీ యూనిట్‌కు విషెస్ చెప్పారు.
#AkhilAkkineni about Samantha’s #MaaIntiBangaram ❤️#Lenin #Samantha pic.twitter.com/k1z3Rj1F6A
— Telugu Cineverse (@TeluguCineverse) July 2, 2026
సంబంధిత వార్తలు

Samantha | ఇదే నా సిక్స్ ప్యాక్.. బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత
జులై 1, 2026

Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం – సమంత సినిమాకు లాభాలు – రష్మిక సినిమాకు నష్టాలు
జూన్ 26, 2026

Samantha | నా పనైపోయిందన్నారు – హీరోయిన్గా రీఎంట్రీ కష్టమని విమర్శించారు – సమంత కామెంట్స్
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో
- ●Spain Vs Austria | ఒయార్జబల్ డబుల్.. ప్రీక్వార్టర్స్‌లోకి స్పెయిన్
- ●Accident | 9 గంటలకు పెండ్లి.. కొబ్బరి పొట్టు లారీ రూపంలో మృత్యువు..
- ●Portugal Vs Croatia | క్రొయేషియాపై పోర్చుగల్ పైచేయి
- ●IOCL Apprentice | ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌లు.. ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు
- ●Bogatha Waterfalls | బొగత పరవళ్లు.. చూస్తే కనువిందు..

Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో

Spain Vs Austria | ఒయార్జబల్ డబుల్.. ప్రీక్వార్టర్స్‌లోకి స్పెయిన్

Accident | 9 గంటలకు పెండ్లి.. కొబ్బరి పొట్టు లారీ రూపంలో మృత్యువు..

Portugal Vs Croatia | క్రొయేషియాపై పోర్చుగల్ పైచేయి



