IOCL Apprentice | ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌లు.. ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు
IOCL Apprentice | దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ (Apprentice) ఖాళీల భర్తీకి (IOCL Apprentice) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1524 ఖాళీలను భర్తీ చేస్తున్నది.
IOCL Apprentice | త్రినేత్ర.న్యూస్: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ (Apprentice) ఖాళీల భర్తీకి (IOCL Apprentice) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1524 ఖాళీలను భర్తీ చేస్తున్నది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ట్రేడుల్లో ఈ సీట్లు ఉన్నాయి. అర్హులైన వారు జూలై 28లోపు www.iocl.comలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు- 1524
రిఫైనరీల వారీగా సీట్లు..
బొంగైగౌన్ రిఫైనరీ- 144 సీట్లు
గుజరాత్ రిఫైనరీ- 647 సీట్లు
మథుర రిఫైనరీ- 151 సీట్లు
పారదీప్ రిఫైనరీ- 582 సీట్లు
అర్హతలు: జూన్ 30 నాటికి 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల లోపు వయస్కులై ఉండాలి. బీఈ లేదా బీటెక్, ఎంబీఏ, ఏసీ, ఎల్ఎల్‌బీ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య చేసిన వారు అర్హులు కారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా. అర్హత సాధించిన వారికి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో ప్రతినెల స్టెయిఫండ్ అందిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరితేదీ: జూలై 28
వెబ్‌సైట్: www.iocl.com
సంబంధిత వార్తలు

IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
ఆగస్టు 17, 2026

Indian Railways | భారతీయ రైల్వేలో 6777 టెక్నీషియన్ అప్రెంటిస్‌లు.. ఐటీఐ, ఇంటర్ అర్హత
జులై 16, 2026

NIACL | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌లు.. ఏడాది శిక్షణతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అవకాశాలు..
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
- ●Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్
- ●Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
- ●Income Tax | విదేశీ ఆస్తులున్న పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకు అవకాశం
- ●Ponnam Prabhakar | ఎలక్ట్రిక్ ఆటోలు నడుపనున్న ఆర్టీసీ.. అది దుష్ప్రచారమేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్

MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ

Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్



