Samantha | నా పనైపోయిందన్నారు – హీరోయిన్‌గా రీఎంట్రీ కష్టమని విమర్శించారు – సమంత కామెంట్స్
మా ఇంటి బంగారం మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సమంత. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లోనే అరవై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాతో నిర్మాతగా, హీరోయిన్‌గా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది.
Naresh N
Entertainment | Invalid Date

మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో సమంత ఎమోషనల్ అయ్యింది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని సమంత అన్నది. హీరోయిన్‌గా నా పనైపోయిందని విమర్శించారు. రీఎంట్రీ కష్టమని అన్నారని తెలిపింది.

ఆ విమర్శలను ఛాలెంజింగ్‌గా తీసుకొని రిస్క్ అని తెలిసి కూడా మా ఇంటి బంగారం సినిమా చేశానని సమంత అన్నది.

కెరీర్ అనేది మన చేతిలో ఉంటుంది. కానీ రిలేషన్ అనేది ఇద్దరి వ్యక్తుల చేతిలో ఉంటుంది. జీవితంలో ముందుకు సాగాలంటే ముందు అమ్మాయిలకు తమపై తమకు నమ్మకం ఉండాలి. ఒకే వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడకూడదు అని సమంత పేర్కొంది.

మా ఇంటి బంగారం సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేనని సమంత తెలిపింది.

మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది.

తాజావార్తలు
- ●Khairatabad Ganesh 2026 | ఖైరతాబాద్ మహాగణపతి 2026 థీమ్ వచ్చేసింది.. 69 అడుగుల మట్టి వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే?
- ●Telugu Serials | తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ - గుండె నిండా గుడి గంటలు టాప్ - కార్తీక దీపం 2 డౌన్
- ●Indiramma Housing Scheme | పది అంతస్తుల్లో 'ఇందిరమ్మ' ఇండ్లు.. ఉపాధికి దూరం కాకుండా పేదలకు సర్కార్ వరం
- ●Mysaa Movie | రష్మిక మందన్న మైసాలో బాలీవుడ్లో బ్యూటీ - ఎవరీ నిధి సింగ్?
- ●London Climate Action Week 2026 | గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డ్స్, సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు
- ●Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్

Khairatabad Ganesh 2026 | ఖైరతాబాద్ మహాగణపతి 2026 థీమ్ వచ్చేసింది.. 69 అడుగుల మట్టి వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే?

Telugu Serials | తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ - గుండె నిండా గుడి గంటలు టాప్ - కార్తీక దీపం 2 డౌన్

Indiramma Housing Scheme | పది అంతస్తుల్లో 'ఇందిరమ్మ' ఇండ్లు.. ఉపాధికి దూరం కాకుండా పేదలకు సర్కార్ వరం

Mysaa Movie | రష్మిక మందన్న మైసాలో బాలీవుడ్లో బ్యూటీ - ఎవరీ నిధి సింగ్?


