Samantha | సమంతనే నంబర్ వన్ – కీర్తి సురేష్, అనుష్క రికార్డులు బ్రేక్
సమంత మా ఇంటి బంగారం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్స్‌లో అనుష్క, కీర్తి సురేష్ సినిమాలను దాటేసింది.
Naresh N
Entertainment | Published On Jul 2, 2026, 4.23 pm IST

మా ఇంటి బంగారం మూవీ ఇప్పటివరకు 86 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన ఫిమేట్ సెంట్రిక్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ లిస్ట్‌లో మా ఇంటి బంగారం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

గతంలో ఈ జాబితాలో కీర్తి సురేష్ మహానటితో పాటు అనుష్క రుద్రమదేవి టాప్‌లో ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్ల రికార్డులను సమంత అధిగమించింది.

సావిత్రి బయోపిక్‌గా వచ్చిన మహానటి 85 కోట్ల వసూళ్లను దక్కించుకోగా...అనుష్క రుద్రమదేవి 81 కోట్ల కలెక్షన్స్‌తో అదరగొట్టింది.

మహానటి రికార్డు బ్రేక్ కావడానికి ఏడేళ్లు పట్టింది. మా ఇంటి బంగారం మూవీ వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.
తాజావార్తలు
- ●Jagadish Reddy Birthday | లండన్‌లో ఘనంగా మాజీ మంత్రి బర్త్‌డే.. 'జై జగదీశ్ అన్న' నినాదాలతో హోరెత్తిన వేడుకలు
- ●Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్నది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్
- ●CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ●Etela Rajender vs Bandi Sanjay | బండి, ఈటల మధ్య సయోధ్య..! ఇకనైనా కలిసి పని చేసేనా..?
- ●Food Safety Telangana | తెలంగాణలో ఫుడ్ అడల్టరేషన్పై ఉక్కుపాదం: కల్తీ చేస్తే ఇక క్రిమినల్ కేసులే.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Jagadish Reddy Birthday | లండన్‌లో ఘనంగా మాజీ మంత్రి బర్త్‌డే.. 'జై జగదీశ్ అన్న' నినాదాలతో హోరెత్తిన వేడుకలు

Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్నది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు

Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి


