Dost Notification | ఇంటర్‌పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 15 నుంచి దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
Dost Notification | ఇంటర్ పాసై డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో (BA, BCom, BSc, BBA, BCA, BSW) ప్రవేశాల కోసం 'దోస్త్' (Degree Online Services, Telangana - DOST) ప్రక్రియ ప్రతి ఏటా నిర్వహిస్తారు.
Dost Notification | ఇంటర్ పాసై డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో (BA, BCom, BSc, BBA, BCA, BSW) ప్రవేశాల కోసం 'దోస్త్' (Degree Online Services, Telangana - DOST) ప్రక్రియ ప్రతి ఏటా నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను (Dost Notification) ఉన్నత విద్యామండలి నేడు విడుదల చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు ఒకవైపు చదువుకుంటూ, మరోవైపు ఇంటర్న్‌షిప్ చేస్తూ డబ్బులు సంపాదించే అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ)లను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు వాటిల్లో 3600 వరకు సీట్లు ఉండగా.. మరో 1800 సీట్లు భర్తీ కానున్నాయి. ఏఈడీపీలో విద్యార్థులు చేరే విధంగా.. వారికి మరింత అవగాహన కల్పించి ఇంటర్న్‌షిప్‌తో పాటు స్టైపెండ్ ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏఈడీపీ సీట్లను ఏకంగా 11 వేలకు పెంచుతోంది. ఇందులో కనీసం 8 వేల సీట్లయినా భర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని కళాశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read..
రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువే.. ప్రజలు బయటకు రావొద్దు
మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా సీతక్క?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నాసిక్ లవ్ జిహాద్ కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ కీలక సూచన..
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



