RTC Bus Accident | కొర్లపహడ్ వద్ద రెండు బస్సులు ఢీ.. పలురుకి గాయాలు
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ (Korlapahad) వద్ద రోడ్డు ప్రమాదం (RTC Bus Accident) జరిగింది. జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus), ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది.
G
Ganesh sunkari
Telangana | Jan 11, 2026, 12.42 pm IST

















