లోడ్ అవుతోంది...


ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు మసీదులకు నిప్పు పెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఘర్షణల్లో 200 మంది మరణించగా, నిరసనకారులకు డొనాల్డ్ ట్రంప్, బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తమ మద్దతు ప్రకటించారు. ఇరాన్ లో స్వేచ్ఛా పవనాలు వీచే సమయం ఆసన్నమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు.



Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam
